ads

Aug 5, 2015

బాహుబలి ధీవరా సాంగ్ ను బాలకృష్ణ చేస్తే ఇలా ఉంటుందంట!

బాహుబలి సినిమాలో ధీవరా సాంగ్ ను చూశారా….? చూసే ఉంటారు లెండి. అంతలా ఆకట్టుకుంది ఆ పాట. బాహుబలి సినిమాకు ఎసెట్ ఆ పాట. పాట ఆసాంతం గూస్ బమ్స్ ను తెప్పించేలా.. కుర్చీలకు అతుక్కుపోయేలా చేస్తుంది ఆ సాంగ్.. కొండలను పాకే సీన్లు, బంగీ జంప్ లు, అబ్బో …. ప్రేమ్ టు ప్రేమ్ ఓ అద్బుతం ..   కెమెరా మన్ కు, స్టంట్ మాస్టర్ హార్డ్ వర్క్ కు నిలువెత్తు సాక్ష్యాలు ఆ సీన్లు.
సీన్ అక్కడి నుండి కట్ చేసి దానికి కాస్త క్రియేటివిటిని యాడ్ చేసి.. ప్రభాస్ ప్లేస్ లో బాలకృష్ణ తో చేయిస్తే ఎలా ఉంటుంది. అనే ఆలోచనతో ఓ వీడియో యూట్యూబ్ లోకి ఎక్కించారు ఫ్యాన్స్… బాలకృష్ణ పాత సినిమాలోని క్లిప్స్ ను యూజ్ చేసుకుంటూ… బాహుబలి ధీవరా సాంగ్ కు సింక్ చేస్తూ చేసిన వీడియో ఇప్పుడు  యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది.

No comments:

Post a Comment

Thanks